
చేరికల నేతలకు షాకింగ్ న్యూస్? నో టికెట్?
`సంతోష్‌జి చేసిన సర్వేలో వెల్లడ్కెన ఆసక్తికర విషయాలు? `సిద్దాంతాలకు కట్టుబడిన నేతలకే టిక్కెట్లు? ` ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న వారినే బరిలో దింపుదాం? `బిజేపి బలపడినప్పుడు అరువు నేతలెందుకు? `ఇంత కాలం పార్టీని నమ్ముకున్న వాళ్లకు టిక్కెట్లిద్దాం? `బిఆర్‌ఎస్ నుంచి చేరిన వారి పూర్వోత్తరాలపై బిజేపి తవ్వకాలు ప్రారంభం! `ఏ నేత ఎందుకు చేరాడన్న దానిపై లోత్కెన మధనం? `బిఆర్‌ఎస్ నుంచి ఎందుకు బ్కెటకొచ్చారన్న దానిపై ఆరా? ` ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెత్తనం… అసలు…