శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:-
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు ని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందేవిధంగా ప్రభుత్వ దవాఖానల అభివృద్ధి పనులు చేపట్టాలని వారిని కోరారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్,
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని,మున్ముందు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆకాంక్షించారు