
చల్మెడ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి
కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ వేములవాడ నేటి దాత్రి కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని దానికి ప్రజలందరూ సహకరించాలని కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ కోరారు వేములవాడ పట్టణ మూడో వార్డు లక్ష్మీపురం లో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ ఆధ్వర్యంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని…