
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అసెంబ్లీ టైగర్ ఓంకార్
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ ఘనంగా అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 15వ వర్ధంతి నర్సంపేట,నేటిధాత్రి : నీతి నిజాయితీకి, త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం అమరజీవి అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ అని అలాంటి త్యాగదనుల ఆదర్శాలను పునికి పుచ్చుకొని కష్టజీవుల రాజ్యంకోసం కృషి చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్…