
బీఆర్ఎస్ మెనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు అమరజ్యోతి వద్దకు వచ్చి రాహుల్ గాంధీ నివాళులర్పించగల ధైర్యం ఉందా ? అమరులకు నివాళులర్పిస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు కొన్నయినా తొలుగుతాయి ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్ అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ? రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది ? గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం…