
పాలకుర్తి అభివృద్ధి ప్రధాత ను భారీ మెజార్టీ తో గెలిపించాలి
బీ.ఆర్.ఎస్వీ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ పాలకుర్తి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపేడుతూ, ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని భారీ మెజార్టీ తో గెలిపించాలని బీ.ఆర్.ఎస్వీ జనగామ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని మండల బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర…