
బిజెపి నుండి 33 కుటుంబాలు బిఅర్ఎస్ లో చేరిక
దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని బంధంపల్లె గ్రామ బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవాల సంపత్ రావు తో పాటు ప్రజా ప్రతినిధులు, 33 కుటుంబాలు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఅర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారి వివరాలు.. మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణ,7 వ వార్డు కొత్తూరి లక్ష్మి, భాజపా గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తూరి ప్రభాకర్,మాజీ వార్డు మెంబర్ ఎక్కటి రాజి రెడ్డి,హుస్సేన్ పల్లీ…