Headlines

జబ్బార్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి
ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ ను శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి పరామర్శించారు
ఈ సందర్భంగా ఆయన జబ్బార్ ఆరోగ్య సమస్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు భయపడాల్సిన పనిలేదని తను అండగా ఉంటానని పేర్కొన్నారు
మెరుగైన వైద్య అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *