
బహుజన్ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే 197వ జయంతి వేడుకలు
కాటారం నేటి ధాత్రి కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలోబహుజన్ సమాజ్ పార్టీ కాటారం మండల మండల అధ్యక్షుడు బొడ్డు రాజ బాబు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొడ్డు రాజబాబు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాలకు అభ్యున్నతి కొరకు , విద్యాభివృద్ధి కోసము కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మానవతావాది…