
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్.
వేములవాడ నేటిధాత్రి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్ధనల అనంతరం, ముస్లిం సోదరులను ఆత్మీయ అలింగణం చేసుకొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు లోక కళ్యాణ ఆర్థం అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ…