
మల్యాల గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం
చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మానం శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా మండల వివిధ అధికారులు మా పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ పాలకవర్గ కాకుండా మల్ల వచ్చే పాలకవర్గం ఇదేవిధంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో…