
వసతి గృహాలు,గురుకులాల్లో పరిశుభ్రత, విద్యార్థుల భద్రతఫై ప్రత్యేక దృష్టి సారించాలి
విద్యార్థుల పట్ల కేర్ తీసుకోకండి…ఒక్క విద్యార్థి కూడా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం వడ్డించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి – ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సిరిసిల్ల ప్రభుత్వ బాలికల బిసి వసతి గృహా హెచ్ డబ్ల్యు ఓ కళ్యాణి పై సస్పెన్షన్ వేటు వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ…