Hanuman Pallaki Seva
చింతల హనుమాన్ దేవాలయంలో పల్లకి సేవలోభక్తులు
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో చిట్యాల రోడ్ లో చింతల హనుమాన్ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ఉదయం ఆంజనేయ స్వామి భక్తులు స్వామివారి పల్లకి సేవలో శ్రీ ఆంజనేయస్వామి మాలాధారణ భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు
