రంగంలోకి కేసిఆర్‌.

https://epaper.netidhatri.com/ `హుస్నాబాద్‌ తో ఎన్నికల ప్రచారం షురూ… `కొత్త పథకాలపై సర్వత్రా ఆసక్తి. `కేసిఆర్‌ సభలంటే మామూలుగా వుండదు. `ఉద్యమ కాలం నుంచి కొన్ని వందల సభలు. `గత ఏడాది కొంగరకలాన్‌ తర్వాత మొదటి సభ హుస్నాబాద్‌ లోనే. `సభ నిర్వహణ అంతా హరీష్‌ రావుదే. `అభివృద్ధి, సంక్షేమమే అసలైన ఎజెండా! `చేసిన పనులే ప్రచారాస్ర్రాలు. ` అన్నపూర్ణ తెలంగాణే కళ్లముందు కనిపిస్తోంది. `రైతు సంక్షేమంలో నెంబర్‌ వన్‌. `మహిళా సాధికారతలో ఆదర్శం. `అన్ని రంగాలలో అభివృద్ధి….

Read More

ఎంపీ వద్దిరాజు ఇల్లందులో ప్రెస్ మీట్

  మనమందరం కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం: గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ రవిచంద్ర మంత్రి సత్యవతి, లోకసభ సభ్యురాలు కవిత,ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి ఇల్లందులో ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ రవిచంద్ర ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నవంబర్ 1వ తేదీన ఇల్లందు “ప్రజా ఆశీర్వాద సభ”కు హాజరై ప్రసంగించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర…

Read More

కర్నాటక లో కరంటు కష్టాలు!

https://epaper.netidhatri.com/ ` మరో సారి బైట పడుతున్న కాంగ్రెస్‌ మోసాలు. ` తెలంగాణలో కాంగ్రెస్‌ చెబుతున్న కట్టు కథలు. ` కర్నాటక లో గుట్టు రట్టవౌతున్న అబద్దాల హామీలు. `వ్యవసాయానికి ఇస్తున్న కరంటు రెండు గంటలు. `కాంగ్రెస్‌ అంటేనే మోసాలకు, దారుణాలకు, అబద్దాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి కాంగ్రెస్‌ ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు చెప్పిన వివరాలు… ఆయన…

Read More

బిఆర్‌ఎస్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు

https://epaper.netidhatri.com/ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార కార్యక్రమాలు… పార్టీ పరమైన అంశాలు…ఆయన మాటల్లోనే. `ఈనెల 15 న ప్రకటించనున్న కేసిఆర్‌. `ఇప్పటికే ప్రచారంలో ముందంజ! `అటు కేటిఆర్‌… ఇటు హరీష్‌ రావు. `మూడు నెలలుగా విసృత ప్రచారం. `అభ్యర్థులు నెల రోజులుగా ప్రజల్లోనే. `త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రచారం ప్రారంభం. `ప్రతిపక్షాల కుయుక్తులకు చెక్‌. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ అంటే ఒక బ్రాండ్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఒక…

Read More

రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం!

https://epaper.netidhatri.com/ బావిబడి జీవితం బంగారుమయం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు..ఆయన మాటల్లోనే.. తెలంగాణలో విద్యా విప్లవం. `ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం. `త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు మహార్థశ. `పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తారా?   `ఇదేనా ప్రతిపక్షాలు విధానం! `బడి పిల్లల ఉపాహారం మీద విమర్శలా? `గురుకుల విద్యార్థులకు చేపల కూరతో భోజనం పెట్టడాన్ని ఎన్నికలకు ముడిపెడతారా?  …

Read More

కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

https://epaper.netidhatri.com/ కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!! `భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే… `కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే! `బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! `నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు. `ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. `ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు. `గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు. `టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. `బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. `తెలంగాణలో…

Read More

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!

https://epaper.netidhatri.com/ పదేళ్ల లో తెలంగాణ పురోగతిపై పారిశ్రామిక ప్రగతి గురించి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ‘‘దాస్యం వినయ్‌ భాస్కర్‌’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే… ` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి. `తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ. `ఐటిలో మేటి తెలంగాణ. `తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు. `ఫార్మాహబ్‌ గా తెలంగాణ. `హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు. `కొత్త కట్టడాలు. `మహానగరంగా…విశ్వ నగరంగా `పేరుమోసిన…

Read More

తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/ `స్వావలంబన అభిమాన గీతిక. `తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక. ` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక. `విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన. ` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన. `ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది. `ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు. `పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు. `తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి. `తెలంగాణను…

Read More

నా చెరువు నాడు…నేడు!

https://epaper.netidhatri.com/ `గణేష్‌ నిమజ్జనాలకు కూడా నీళ్లుండేవి­ కాదు! `గణేష్‌ నిమజ్జనాల కోసం తెలంగాణ నుంచి విజయవాడ వరకు వెళ్లాల్సివచ్చేది. `తెలంగాణ పట్టణ పరిసరాల చెరువుల్లో చుక్క నీరుండేది కాదు. `కాళేశ్వరం ఇసక ఎడారిని తలపించేది. `సమ్మక్క జాతరలో జంపన్న వాగులో చుక్క నీరుండేది కాదు. ` కేవలం జాతర కోసం నీళ్లు వదిలే వారు. `ఇప్పుడు నిరంతరం జంపన వాగులో నీటి ప్రవాహం. `పుష్కరాలప్పుడు ఆంధ్రా వెళ్లాల్సిందే. `ఇదీ ఆనాటి తెలంగాణ దుస్థితి. `ఇప్పుడు ప్రతి పల్లె…

Read More

జలమే బిఆర్‌ఎస్‌ బలం!

https://epaper.netidhatri.com/  రైతు మద్దతే కారుకు వరం! `తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్‌. `నెర్రెలు బారిన నేలకు ఊపిరిలూదిందే బిఆర్‌ఎస్‌. `తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్‌. `బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్‌. `తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్‌. `బిఆర్‌ఎస్‌ కు రైతులే అండ. `పేదలకు కేసిఆర్‌ నాయకత్వమే అండా దండ. `సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్‌ పాలన. `తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే…

Read More

డబ్బులు ఊరికే రావు!

https://epaper.netidhatri.com/ `గిట్టుబాటు కావాల్సిందే! పెట్టుబడి రాబట్టాల్సిందే!! `గాంధీ భవన్‌ కు వేసిన సున్నాలతో సహా ఖర్చు వసూలు చేసుకోవాల్సిందే? `పిసిసి పదవే రేవంత్‌ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అప్పట్లో వెంకట రెడ్డి అన్నదే… `ఆ ఖర్చు ఇలా జమచేసుకోవాల్సిందే! `ఆయారాం…గయారాం!? `కాంగ్రెస్‌ లో అంతా గందరగోళం!   `వచ్చే వాళ్లు ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేదు? ` గెలుస్తామన్న నమ్మకం ఎంతుందో తెలియదు? ` కాంగ్రెస్‌ గాలి వుందో లేదో అర్థం కావడం లేదు? `…

Read More

దేవుడి పేరుతో భజన కబ్జా

సామాన్యులతో ఖమ్మం ఎండోమెంట్‌ ఎట‘కారం’ కమీషన్‌లకు కక్కుర్తి పడుతున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆలోచన లేని సులోచన… ప్రైవేట్‌ భూములపై పెత్తనం సమాచార హక్కు చట్టానికి సమాధి..  రౌడీ మూకతో దాడులు చేయిస్తున్న కేడీగాళ్లెవరు ? కళ్యాణ్‌ రావు కళ్లెంతో కళ్లు మూసుకున్న కంత్రీగాళ్లు ఖమ్మం నగరంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవినీతి లీలలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. చట్టానికి తూట్లు పొడిచి తన పబ్బం గడుపుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కమీషన్‌లకు కక్కుర్తి పడ్డారో లేక…

Read More

మేపుడు మా వళ్ల కాదు!

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల వేడుకోలు. `సీనియర్లు కూడా ఇదే మాట అంటున్నారు. `ఇప్పుడే టికెట్లు ప్రకటించొద్దు. `ఆశావహులుగానే ఖర్చు తట్టుకోలేకపోతున్నాం. `ఇప్పటికే తడిసి మోపెడౌతుంది. `టికెట్లు ప్రకటిస్తే హారతి కర్పూరమే. `ఊపిరి కూడా సలపనంత తలనొప్పి వచ్చుడే! `ఇది రేవంత్‌ కు అనుకూలంగా మారింది. `ఆశావహులతో బేరంతో మరింత లాభమే! `టికెట్‌ వస్తుందో రాదో అనుకునే వారు ప్రకటిస్తే బాగుండంటున్నారు. `కచ్చితంగా వస్తుందనుకునే వారు ఇప్పుడే ప్రకటించొద్దంటున్నారు. హైదరాబాద్‌,నేటిధాత్రి: మేపుడు మా వల్ల కాదు…ఈ మాటలు…

Read More

రేషన్ బియ్యం @ నూకల దందాపై నేటిధాత్రి చెప్పిందే నిజమైంది..

# నూకల పేరుతో రేషన్ బియ్యం వినూత్న దందా.. # రేషన్ షాపు నుండి నేరుగా లబ్దిదారుల నుండి రేషన్ బియ్యం కొనుగోళ్లు # నూకల పేరుతో రేషన్ బియ్యం దందా కథనం గతంలో ప్రచురణ.. నర్సంపేట, నేటిధాత్రి : నర్సంపేట డివిజన్ లో రేషన్ బియ్యం అక్రమ దందా నయా రూపంలో అవతారమెత్తింది. అక్రమ సంపాదనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు గ్రామాలలో ఏజెంట్లు ఏర్పాటు చేసుకొని రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ ఆ బియ్యం రూపురేఖలనే…

Read More

నేటి ధాత్రి కథనానికి స్పందించిన సామాన్య పౌరుడు.

#అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో గుంతలమైన రోడ్డును మరమ్మతు చేయించిన వ్యాపారి. #నేటి ధాత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన వాహన చోదకులు. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత కొద్ది రోజుల క్రితం నల్లబెల్లి మండల కేంద్రం నుండి నందిగామ గ్రామంకు వెళ్లే రహదారి ధ్వంసమై పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని నేటి ధాత్రిలోప్రచురించగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరు స్పందించక పోవడంతో లెంకలపల్లి గ్రామానికి చెందిన ఇటుకలవ్యాపారి పుల్లూరి శివప్రసాద్ తన సొంత ఖర్చులతో గుంతల మయమైన రోడ్డును డస్టుతో…

Read More

నాయకుల స్వార్థం… కార్యకర్తలకు శాపం!

https://epaper.netidhatri.com/ `ప్రజల కోసం అంటూ పార్టీ మారిన వాళ్లు చేసిన అభివృద్ధి ఎంత? `కార్యకర్తల అభీష్టం మేరకు అని చెప్పి వారికి ఉపయోగపడిరదెంత? `పేరు కార్యకర్తలది పెత్తనం నేతలది? `నేతి బీరకాయలో నెయ్యి వుండదు…నాయకుడి మాటలో నిజముండదు? `పార్టీ మార్పుపై కార్యకర్తల పేరు చెప్పే అభిప్రాయం డొల్ల? `కార్యకర్తల ముందు కొత్త పార్టీ షరతులు ఎందుకు మాట్లాడరు? `బేషరతుగా అనే అబద్దాలు ఎందుకు చెబుతారు? `పార్టీ మారే నాయకులు నాతో పాటు తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వాలని…

Read More

అప్పుడు చారి కుంపటి..ఇప్పుడు కొడుకు కిరికిరి!?

https://epaper.netidhatri.com/   `బిఆర్‌ఎస్‌ లో సిరికొండ ప్రశాంత్‌ కొత్త పంచాయతి? `బిఆర్‌ఎస్‌ శ్రేణుల ఉక్కిరిబిక్కిరి!? `భూపాలపల్లిలో స్వపక్షమే ప్రతిపక్షం మాదిరి! `బిఫామ్‌ నాదే అంటూ ప్రశాంత్‌ చెప్పుకుంటున్న వార్తిది! `కుమారుడు నా మాట వినడం లేదని మధుసూధనా చారి సంజాయిషీ! `అటు కొడుకును ఎగదోసి!   `నాకేం తెలియదన్నట్లు నటిస్తూ వుండి! `క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ చెబుతున్న మాటిది! `సిరికొండ ప్రశాంత్‌ పార్టీ వ్యతిరేక వైఖరి! హైదరాబాద్‌,నేటిధాత్రి: భూపాల పల్లి బిఆర్‌ఎస్‌లో మళ్లీ కుంపట్లు రాజుకుంటున్నాయి. ముఖ్యమంత్రి…

Read More

జల దృశ్యం నుంచి సుజల దృష్యం సృష్టి!

https://epaper.netidhatri.com/ ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఉద్యమ ఆవిర్భావ కాలం నుంచి ఆత్మ గౌరవ పాలన దాకా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమ, పాలన ప్రస్థానంపై నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే.. `కరువు నేలన నిన్న కేసిఆర్‌ కొట్లాట.. ` నేడు కరువు తీర్చిన కేసిఆర్‌ పాలన. ` స్వపరిపాలనలో వెల్లివిరిసిన ఆత్మగౌరవం. `తలెత్తుకొని నిలబడిన తెలంగాణం. ` విఫల విభనగా దుష్టుల పన్నాగం `చేధించిన కేసిఆర్‌ అపర…

Read More

నేటి ధాత్రి కథనానికి స్పందన.

#ఎట్టకేలకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం. #ఆనందం వ్యక్తం చేస్తు సంబరాలు చేసుకుంటున్న మధ్యాహ్న భోజన కార్మికులు. #నేటి ధాత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన కార్మికులు. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత నాలుగు రోజుల క్రితం కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలతో పాటు బిల్లులు రాలేదని ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి భారీ వర్షం లో నిరసన కార్యక్రమం చేపట్టగా నేటి ధాత్రిలో ప్రచురణ…

Read More
error: Content is protected !!