
వరంగల్ విజ(న్)య్…
`నవతరానికి వారథి- యువ తరం ప్రతినిధి. `ప్రజా సేవకు వారసుడు. `అద్భుతమైన అవలోకనం… `అనర్గళ వాక్చాతుర్యం.. `కేటిఆర్ స్పూర్తిగా రాజకీయం. `రాజకీయాలు, సామాజిక సేవ రెండు కళ్లు. `నా ఊపిరే సామాజిక సృహకు నిదర్శనం. `పేద ప్రజలంటే ప్రాణం. `అమ్మ బాటలోనే జనం కోసం. `పేదల జీవితాలతో వెలుగుల కోసం.. `అసమానతలు తగ్గాలి…పేదలు బాగుపడాలి. `ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి. `సంక్షేమం అందరి దరి చేరాలి. `పేదల కోసమేఈ జీవితం… హైదరబాద్,నేటిధాత్రి: తెలంగాణ లో కొత్త తరం…యువతరంగాలు…