
‘‘చేనేత సొమ్ములో’’..’’చేతివాటం’’!..ఎపిసోడ్ – 1
https://epaper.netidhatri.com/view/386/netidhathri-e-paper-24th-september-2024%09 ‘‘టెస్కోమంట’’..’’మంత్రికి తంట’’? `అమాయకపు మంత్రి..ఆడిస్తున్న అధికారి? `‘‘టెస్కో’’లో కోట్లు కొట్టేసిందెవరు? `చేనేతల పొట్టకొట్టిందెవరు? `నేతన్నల పేరు చెప్పి మెక్కిందెవరు? `‘‘భారీ కుంభకోణానికి’’ బాధ్యులెవరు? `‘‘ఆడిట్’’ లేకుండా అడ్డగోలుగా సంపాదనకు ఎగబడిరదెవరు? `సొమ్ముకు బదులు ‘‘బంగారు బిస్కెట్ల’’ బాగోతం ఏమిటి? `‘‘బోగస్ సంస్థల’’ వెనకున్న వాళ్లెవరు? `మంత్రి ‘‘తుమ్మల’’ ప్రకటన తర్వాత చర్యలేవి? `విచారణాధికారిని పక్కన పెట్టిందెవరు? `‘‘టెస్కో’’లో ఏం జరుగుతోంది! `‘‘జయేష్ రంజన్’’ ఆదేశాలు బుట్ట దాఖలు చేసిందెవరు? `‘‘విజిలెన్స్ ఎంక్వైరీ’’ ఎందుకు ఆగింది?…