
తనకు తానే ప్రకటించున్న ఆ జిల్లా వైద్యాధికారి?
https://epaper.netidhatri.com/view/250/netidhathri-e-paper-1st-may-2024%09/3 `ఆవేశంలో నేటిధాత్రికి లీగల్ నోటీసులు పంపి ఇరుక్కుపోయింది? `అమాత్యా…! కొందరు అధికారులు ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టిస్తున్నారు? `ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు? `డిప్యూటేషన్ల రద్దు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు? `కులాన్ని అడ్డు పెట్టుకొని కుర్చీలలో తిష్ట వేసుకుంటున్నారు! `వార్తలు రాసిన మీడియా మీద చిర్రుబుర్రులాడుతున్నారు! `ఆరోగ్య శాఖ మంత్రిగారు ఈ వార్త చూడండి. `గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుమున్న ఆ అధికారి! `నేటిధాత్రి చెప్పింది ఒక ఉన్నతాధికారి..అని మాత్రమే చెప్పింది? `కానీ ప్రధాన…