
‘‘కడియం శ్రీహరి’’..’’అనే నేను’’..!
https://epaper.netidhatri.com/view/290/netidhathri-e-paper-11th-june-2024%09 `రేవంత్ రెడ్డి కొలువులోకి ఎంట్రీ. `మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. `ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో ఆయన ప్రగతి సంతకం. `వరంగల్ రాజకీయాలను శాసించే చాణక్యం. `ఏ పార్టీలో వున్నా ఆయనదే పెత్తనం. `సైకిల్ పార్టీ అధికారంలో వున్నంత కాలం ఆయనదే సవారి. `కారు పార్టీలో స్టీరింగ్ ఆయన చేతుల్లోనే. `ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్దన్న పాత్రకు ఆమోదం. `కాంగ్రెస్ అభివృద్ధికి కావాలి కడియం అనుభవం. `జిల్లా అభివృద్ధికి కడియం మార్గనిర్ధేశనం అవసరం హైదరాబాద్,నేటిధాత్రి:…