
వెంకట్రామ్ రెడ్డి విజయం ఖాయం.
https://epaper.netidhatri.com/view/263/netidhathri-e-paper-11th-may-2024%09 `మెదక్ లో కారు జోరు! -వెంకట్రామ్ రెడ్డి వైపే మొగ్గు. -చేతులెత్తేసిన కాంగ్రెస్, బిజేపి. -మెదక్ ఉమ్మడి జిల్లాతో సుదీర్ఘ అనుబంధం. – ఉన్నతాధికారిగా ప్రజలతో మంచి సంబంధాలు. -మంచి అధికారిగా గుర్తింపు. -ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం. -ఎప్పుడూ ప్రజల్లో వుండే వ్యక్తిత్వం. -పేదలకు మేలు చేయాలనే సంకల్పం. -అంకిత భావంతో చేసిన కృషికి మెదక్ సస్యశ్యామలం -మెతుకు సీమకు నీటి సిరులు తేవడంలో అహర్నిశలు శ్రమ. -కాంగ్రెస్‌కు మెదక్ పార్లమెంటు పరిధిలో బలం…