తెలంగాణలో వైద్య విప్లవం!

ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల చికిత్సలు? `టెస్ట్‌ లకు అందుబాటులో పరికరాలు, మిషన్లు? `జిల్లా స్థాయిలో స్కానింగ్‌ మిషన్లతో సహా , ఉచిత అనేక సదుపాయాలు. ` ప్రైవేటుకన్నా మెరుగైన వైద్యం! `జిల్లాలలో మరింత అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు? `పెద్ద ఎత్తున వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు `భూపాలపల్లి లాంటి ఆసుపత్రుల్లో కూడా మోకాలి ఆపరేషన్లు `మంత్రి హరీష్‌ రావు చొరవతో ఆసుపత్రులకు పూర్తి సౌకర్యాలు `రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే…. `వరంగల్‌ లో రెండు…

Read More

దివ్యాంగుల ఉసురుపోసుకోకండి!

`మంత్రి గారు దివ్యాంగుల సంక్షేమ శాఖలో అక్రమాలు జర చూడండి! `సిఎస్‌ గారు దివ్యాంగులు దీక్షలు చేస్తున్నారు…కనికరించండి! `కమీషనర్‌ తారుమారు చేస్తున్న లెక్కలు వెలికితీయండి! `ట్రైసైకిల్‌ తయారీ యూనిట్‌ వుండగా ప్రైవేటు వ్యక్తికి టెండరెందుకు? `ఇష్టానుసారం ధర చెల్లింపులెందుకు? `బ్యాటరీ ట్రైసైకిళ్లలో జరిగిన గోల్‌ మాల్‌ లెక్కలు తీయండి? `ఏళ్ల తరబడి ఒకే వ్యక్తికి టెండర్లెలా వెళ్తున్నాయో బైటపెట్టండి? `ఆక్టివా వెహికిల్‌ కొనుగోలు ధరలు చూడండి! `అడ్డగోలు ధరలెందుకు చెల్లించారో విచారించండి! `కొన్న వెహికిల్స్‌ ఎన్ని…దివ్యాంగులకు ఇచ్చినవి…

Read More

దివ్యాంగుల దీనస్థితి కమీషనర్‌ కు పట్టదా?

`దివ్యాంగుల సంక్షేమ శాఖకు కమీషనర్‌ గా వుండి వారి సంక్షేమం పట్టకపోతే ఎలా? `కమీషనర్‌ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఎందుకు జరుగుతోంది? `హక్కుల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం చూశాం…మొదటి సారి కమీషనర్‌ ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు? `ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి? `నిధులు మంజూరు చేశామని చేతులు దులుపుకోవద్దు? `దివ్యాంగుల సంక్షేమం పట్టని అధికారుల పని కూడా పట్టండి? `కనీసం దివ్యాంగుల మీద జాలి లేని కమీషనర్‌ ను ముందు తప్పించండి?…

Read More

ఒంటరే…ఎవరూ కలిసిరారంతే!

`పట్టు పెరుగుతుందా! జారుతోందా!! `కాంగ్రెస్‌లో వింత ధోరణి! `మునుగోడు వైపు చూడడమే మానేసిన సీనియర్లు! `ప్రచారానికి రానని చెప్పేసిన వెంకట రెడ్డి! `రగిలిపోతున్న మధుయాష్కి! `సిఎల్పీ లీడర్‌ మధిరలోనే! `జగ్గారెడ్డి సంగతి తెలిసిందే! `హనుమంతన్న కూడా సైలెంటే!! `ఒంటరిని చేసి రేవంత్‌ పై భారం వేసి! `ఒక్కడిని చేసి ఎలా గెలిపిస్తాడో చూద్దామని లెక్కలేసి! `ఇదే అదును దెబ్బ పడితే…ఇక అంతే! `రేవంత్‌ కథ కంచికే! హైదరాబాద్‌,నేటిధాత్రి: పాత్రదారులకు చిత్త శుద్ధి లేదు. సూత్రదారులకు దిక్కులేదు. పిపిసి…

Read More

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ!సీమాంధ్ర మీడియా మరబొమ్మ!!

`తెలంగాణ విగ్రహం తీర్చిదిద్దడం బొమ్మలాటనా? `కాంగ్రెస్‌ను రెంటికీ చెడగొడుతున్న రేవంత్‌! `సున్నితమైన అంశాలను కదిలించడమంటే..కాంగ్రెస్‌ ఖతంపట్టించే పనే! `తెలంగాణ అస్తిత్వం మీద దాడి మొదటికే మోసం! `తెలంగాణ తల్లి విగ్రహ వివాదం తెరమీదకు… `టిఎస్‌ మార్పు టిజి చేర్పు కుదరని అంశం. ` టిఎస్‌ మార్పు రాష్ట్ర పరిధిలోని కాదు. `టిఎస్‌ నామకరణం చేసిందే కాంగ్రెస్‌… `తెలంగాణ తల్లి విగ్రహం టిఆర్‌ఎస్‌ పార్టీ సృష్టి మాత్రమే కాదు. `తెలంగాణ సమాజమంతా అంగీకరించిన స్వరూపం. `తెలంగాణ ఉద్యమకారులందరి ఐక్యతకు…

Read More

త్వరలో గిరిజన బంధు…

తెలంగాణలో సంక్షేమ విప్లవం. ముందే చెప్పిన నేటిధాత్రి…. అందరికంటే ముందే ఈ విషయాన్ని నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది  నేటిధాత్రి చెప్పినట్లుగానే కేసిఆర్‌ ప్రకటించారు.  ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ వాతావరణం… బిజేపికి దిమ్మతిరిగే సమాధానం… సెస్టెంబర్‌ 17 కానుకగా గిరిజనులకు మూడు వరాలు ప్రకటించిన కేసిఆర్‌. పోడుసాగు చేసుకునే గిరిజనులకు కూడా రైతు బంధు అమలు తెలంగాణలో పది శాతం వున్న గిరిజనులకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్లు. దాంతో గిరిజనులకు మరిన్ని విద్య, ఉద్యోగ అవకాశాలు… దళిత…

Read More

మరో కల్లోలం లోకి జారిపోవద్దు: ముఖ్యమంత్రి కేసిఆర్‌.

`తెలంగాణలో ఘనంగా సమైక్యతా దినోత్సవం. `జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణనుద్దేశించి ప్రసంగించిన సిఎం. `తెలంగాణ త్యాగధనుల త్యాగాలను స్మరించుకున్న కేసిఆర్‌. `స్వార్థపూరిత రాజకీయ శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా వుండాలని సూచన. `పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. ` సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి. `మానవత్వాన్ని కబలించే కుట్ర చేస్తున్నాయి. `మనుషుల మధ్య విద్వేశ పూరిత మంటలు రగిలిస్తున్నాయి. `రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. `జాతి జీవనాడిలో కలకలం…

Read More

చీడ వదిలింది!

`ఈ మాటలంటోది ఎవరో కాదు స్వయానా ఉద్యోగులే? `మనోహర్‌ స్థానంలో రామ్మూర్తికి అదనపు బాధ్యతలు ` కొత్త డైరెక్టర్‌ ఎంపికపై సెర్చ్‌ కమిటీ ఏర్పాటు! `అల్పుడిని అందలమెక్కిస్తే అంతా మెక్కేసాడు? ` నిమ్స్‌ పరువు తీశాడు? `ఇన్సిట్యూట్‌ను భ్రష్టు పట్టించాడు? `నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు? `ప్యాచ్‌ వర్కులు చేసి పైసలను పుట్కాలు బుక్కినట్లు బుక్కాడు? `మొదటి నుంచి నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది! `నిమ్స్‌ను ఆగం చేస్తున్నాడు చూడండని ఎన్నో సార్లు మొత్తుకున్నాం? `నేటిధాత్రి చెప్పిందే నిజమైంది?…

Read More

ఆసరాకు ఆధార్‌ దందా!

`వయస్సు పెంచమంటావా నాయనా!! `తహసీల్దారు కార్యాలయాలే అడ్డా…! `ఆసరా పెన్షన్ల పేరుతో దళారులతో కలిసి ఉద్యోగుల అడ్డగోలు దందా? `తహసీల్దారుల అండ…కార్యాలయ సిబ్బందికి పండగే పండగ. `తహసీల్దారు లాగిన్‌ ఐడి ఉద్యోగుల చేతికి, తంతు పూర్తి కాగానే పాస్‌ వర్డ్‌ కొత్తది… `తహసీల్దారు కార్యాలయాల్లో సరి కొత్త ఆదాయమార్గం… `ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంపులు  `ఆధార్‌లో వయస్సు మార్పుకు మినిమమ్‌ నాలుగువేలు..   `అవసరాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు కలిపితే అన్ని రెండు వేలు అదనం. `తెలంగాణ…

Read More

దేశానికి శక్తి, యుక్తి కేసిఆరే!

కట్టాతో సుబ్బారావు మనసులో మాట. `చిత్తశుద్ధి,లక్ష్యశుద్ది, కార్యసిద్ధి కలిస్తే కేసిఆర్‌… `పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌… `సంక్షేమ రథ సారథి కేసిఆర్‌… `తెలంగాణలో నిరంతర విద్యుత్‌ కలగన్నామా! ` రైతుకు ఇంతటి భరోసా ఎప్పుడైనా చూశామా! ` తెలంగాణ వస్తే చాలనుకున్నాం… `పరాయి పాలన పోవాలనుకున్నాం…. `తెలంగాణ సాధించడమే ఒక అధ్భుతమని అనుకున్నాం.. `తెలంగాణ వస్తే కేసిఆర్‌ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అనుకోలేదు… `చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం ఊహకందని విషయం. `కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం… `తెలంగాణ…

Read More

మునుగోడు మాదే: వద్దిరాజు రవిచంద్ర

కట్టాతో కాసేపు ముచ్చట… `తెలంగాణలో బలమైన పార్టీ మాదే… `తిరుగులేని, ఎదురులేని నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆరే… `అన్ని సర్వేలు మాకే అనుకూలం… `సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి. `ఆసరా పెన్షన్‌ దారులను ప్రతిపక్షాలు మాయచేయలేవు… `ఇతర రాష్ట్రాలలో అధికారంలో వున్నా తెలంగాణలో ఇచ్చినంత ఆసరా ఫింఛను ఎందుకివ్వడం లేదు? `డిల్లీలో కూడా మంచి నీళ్లకు దిక్కులేదు? `గుజరాత్‌ లో 24 గంటల కరంటు సరఫరా కావడం లేదు!  `రైతులకు 24 ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలో…

Read More

కేసిఆర్‌ ప్రధాని కావడం ఖాయమే

`రాజనీజ్ఞుడి అడుగులు రాటుదేలే వుంటాయి. `సంకల్ప దీక్షకు సాధన తోడు కావడం కేసిఆర్‌ లో గతంలో చూసిందే.. `అదును చూసి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసిఆర్‌ దిట్ట. `తెలంగాణ ఉద్యమం కాలంలోనూ ఎంచుకున్న మార్గమే ఇప్పుడూ… `అయినా ఎవరికీ అర్థం కానిదే… `ఒక్కో మెట్టు…ఒక్కో అడుగు… `ముందు ప్రాంతీయ పార్టీల ఏకం…. `నితీష్‌ కు అర్థమైన కేసిఆర్‌ వ్యూహం… తనూ అదే దారిలో పయనం… `ఉత్తరాధిలో ప్రాంతీయ పార్టీలలో కదలిక…బిజేపికి నష్టం తప్పదిక. `ముందు సామాజిక చైతన్యం……

Read More

వేటు కోసమే ప్రేవేటులో చేరాడు!?

`తప్పు కోవాల్సిన సమయం వచ్చింది? `తన తప్పులు బైట పడే కాలం ఎదురుకానుంది? `మంత్రి హరీష్‌ రావు తవ్వకాలు మొదలుపెట్టేలా వున్నారు? `సంకేతాలు అలాగే కనిపించాయి? `ఏదో జరిగేలా వుంది? `శంకరగిరి మాన్యాలు తప్పవని తెలుస్తోంది? `తనకు తానుగా తప్పుకునే అవకాశం కనిపించలేదు? `తప్పిస్తే తప్ప చేసిన తప్పులనుంచి బైట పడలేడు? `అందుకు వేటే సరైన మార్గం? `అందుకు చికిత్స ఇప్పటికిప్పుడు అవసరం? `ప్రైవేటులో చేరి సమస్య పక్కదారి పట్టిస్తే చాలు! `వస్తే సింపతి…లేకుంటే సాగనంపే వసతి?…

Read More

కొకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యు వాత.

కొకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యు వాత. పెద్ద సంఖ్యలో చనిపోయి, నీటిపై తేలిన చేపలు గణేష్ విగ్రహాల నిమజ్జనమే కారణమని సొసైటీ సభ్యుల ఆందోళన. విషపూరిత రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనమే తమకు జీవనాధారం లేకుండా చేసిందని వారి ఆవేదన. నిమజ్జనం అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని సొసైటీ సభ్యులకు పోలీసుల హెచ్చరికలు. తమను ఆదుకోవాలని‌ సొసైటీ సభ్యుల వేడుకోలు. అది కోకాపేట కొత్త చెరువు. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ఆ చెరువులో చేపలన్నీ మృత్యు…

Read More

అధికారాలే కాదు…కనిపించని అవమానాలు!?

`ఎన్నో కలలుగని వచ్చిన వారు కూడా ఉద్యోగాన్ని వదులుకున్నవారున్నారు? `పాలకుల ఒత్తిళ్లకు తొలొగ్గి ఇబ్బందులు పడ్డవాళ్లున్నారు? `పాలకులు చెప్పినట్టు వినని వాళ్లు లూప్‌ లైన్లో వుంటారు? `ప్రాధాన్యత లేని పదవులు నిర్వహిస్తుంటారు? `మేము నాయకులమౌతామని పార్టీలు పెట్టిన వాళ్లున్నారు? `పాలకులు నచ్చక ఉద్యోగం వదిలేసిన వాళ్లు కూడా వున్నారు? `నాయకులను గడగడలాడిరచిన వాళ్లు వున్నారు? `పాలకులు తప్పు చేస్తుంటే సరి చేసిన వాళ్లున్నారు? `వాళ్లెంత కష్టపడ్డా ప్రజలు సంతోషంగా వుంటే చాలనుకుంటారు? `అప్పుడప్పుడు సవాళ్లు ఎదుర్కొంటారు! `పాలకుల…

Read More

అయ్యా! ఎస్‌..అనాలా!?

`రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపిస్తారా? `పిడిఎస్‌ కు సంబంధించిన చట్టంలో ఏముందో కేంద్ర మంత్రికి తెలుసా? `ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ చదివింది ఎవరు ఏది చెప్పినా వినడానికా? `కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అంత హూంకరింపు అవసరమా? `వాళ్లు ఐఏఎస్‌లు అనుకుంటున్నారా? `కిరాణ షాపుల్లో గుమస్తాలనుకుంటున్నారా? `పది మందిలో ఐఏఎస్‌ లను నిలదీస్తారా? `తప్పు చేస్తే కడిగేయండి…కానీ నేతల అసహనం కలెక్టర్లపై చూపడం సరైందా? ` రేషన్‌ షాపుల్లో ఫ్లెక్సీలు పెడితే కాపాడాల్సిన పని కలెక్టర్లదా?…

Read More

ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు!

పాపం రేవంత్‌ ఒంటరి పోరాటం…ఒక్కడుగా ప్రయాణం! సీనియర్లు నెగలనివ్వరు! జూనియర్లు ఎటు నిలబడతారో అర్థం కాదు! ఏ ముహూర్తాన కాంగ్రెస్‌ లో చేరిండో గాని అంతా ఆగమాగమే! టిడిపిలో వున్నప్పుడే నయముండే! పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే! మాట చెల్లుతలేదాయే! టిఆర్‌ఎస్‌, బిజేపి మధ్య కాంగ్రెస్‌ నలిగిపోవట్టే! రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే? `ఎటు చూసినా లుకలుకలేనాయే! `మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే! `ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే! `కాలం కలిసొచ్చేలా…

Read More

సాగు సల్లగుండాలే- రైతు సంతోషంగుండాలే!

`రైతు సుభిక్షమే కేసిఆర్‌ లక్ష్యం `ఒకనాడు ఎండిన తెలంగాణను చూసి తల్లడిల్లిన కేసిఆర్‌ `ఎన్ని బోర్లేసినా చుక్క కళ్ల చూడని మల్లారెడ్డి గోస చూసిన కేసిఆర్‌. `చెరువుల్లో నీళ్లు లేక, పొలాలకు నీరందక ప్రతి ఏడు ఎండుడే! `తెలంగాణ వస్తే తప్ప సాగు కష్టాలు కడతేరవని జెండా ఎత్తిన నాయకుడు కేసిఆర్‌ `రైతు బంధు అందులో భాగమే `ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ సాగు రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌ కోసమే `తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ…

Read More

వాళ్లు క్రిమినల్స్‌ కాదా?

`వాళ్లనెందుకు అరెస్టు చేయడం లేదు? `సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టిన వారి ఫోటోలే క్రిమినల్‌ లిస్ట్‌ లో చేర్చుతున్నారు? `కాసులకు కక్కుర్తి పడి అటు గర్భిణీలు, ఇటు పిండాలను చిద్రం చేస్తున్న వాళ్లు నేరస్థులు కాదా? `వైద్యుడు దేవుడని కొలుస్తాం! `వైద్య వృత్తిలో వుండి ప్రాణాలు పోయకుండా తీస్తున్న వారిపై చర్యలేవి? `ప్రాణాలు తీస్తున్నా ప్రశ్నించే వారి గోడు వినేవారేరీ! `నిత్యం భ్రూణ హత్యలు జరుగుతుంటుంటే బేటీ ఎక్కడ కాపాడబడుతోంది? `పొత్తిళ్లలోనే ప్రాణాలు తీస్తుంటే ఆడపిల్ల…

Read More

భ్రూణ హత్యలపై స్పందన కనబర్చరా?

`ఇంకెంత కాలం కాలయాపన!? `తల్లులు చనిపోతున్నా పట్టించుకోరా? `జిల్లా వైద్య విభాగం రూపొందించిన రిపోర్ట్‌ ను కలెక్టర్‌ తిప్పి పంపినా స్పందనేది? `డిఎంఅండ్‌ హెచ్‌ఓ సమాచారమిచ్చే తీరికలేదా? `రియా ఆసుపత్రిలో పేషెంట్‌ రజితను ఎలా చేర్చుకున్నారు? `శ్రీచక్రకు ఎందుకు పంపించారు? `ఒక్క రోజులో సేకరించే సమాచారానికి నెలల సమయం కావాలా? `అసలు రియా, శ్రీ చక్ర ఆసుపత్రులకు ఎలా అనుమతులిచ్చారు? `అంతా గందరగోళం వ్యవహారం? `తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన ఎథిక్స్‌ కమిటీ సభ్యులు ఏం…

Read More
error: Content is protected !!