
ఆ అధికారి ధైర్యవంతుడు.
https://epaper.netidhatri.com/view/207/netidhathri-e-paper-12th-march-2024/8 `అధికారుల్లో నిజాయితీకి నిలువెత్తు రూపం! `మైనింగ్ మీద ఆ అధికారి ఉక్కుపాదం. `ఏ అధికారులు సహకరించకపోయినా క్వారీల సందర్శన. `అందరూ అలాంటి అధికారులుంటే వ్యవస్థకు జీవం. `రాష్ట్రానికి పునరుజ్జీవం. `అక్రమార్కుల పాలిట సింహస్వప్నం. హైదరాబాద్,నేటిధాత్రి: అధికారుల్లో కొంత మంది అధికారులు వేరయా! వారెంతో గొప్పవారయా.. అని చెప్పుకోవాల్సివస్తే ఓ తహసిల్తార్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల వడ్లగింజలో బియ్యపు గింజలాగా ప్రత్యేకంగా, గొప్పగా చెప్పుకునే అధికారులు చాల తక్కువగా వున్నారు. ఒక రకంగా చూస్తే భూతద్దం…