
హైడ్రా కార్యకలాపాలు ముమ్మరం
అక్రమ ఆక్రమణలపై చర్యలు ఫుల్ ట్యాంకు, బఫర్ జోన్లలో నిర్మాణాల కూల్చివేతలు కొన్ని ప్రాంతాల్లో కోర్డు వివాదాలతో అడ్డంకులు ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు మూడు రకాల వ్యూహాలతో ముందుకెళుతున్న హైడ్రా హైడ్రా చర్యలతో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదకాల్వల పునరుద్ధరణ పబ్లిక్ పార్కులు, రోడ్లపై నిర్మాణాల తొలగింపు హైదరాబాద్,నేటిధాత్రి: హైడ్రా తన కార్యకలాపాలను మళ్లీ ముమ్మరం చేసింది. సంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేయడం…