కుడా చైర్మన్ ను కలిసిన 15వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు.
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : వరంగల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ,పరకాల నియోజకవర్గం ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల నూతనంగా కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( కూడా) చైర్మన్ గా నియమితులు చేసింది.ఈ సందర్బంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఎలగొండ ప్రవీణ్,పత్తిపాక తిరుపతి, కట్కురి రవి,ఇంద మనోజ్, కందికొండ లక్కీలు మర్యాదపూర్వకంగా…