యదార్థవాది లోక విరోధి…!
నేటిధాత్రి కథనాలు కొంతమంది జర్నలిస్టులు అలియాస్ ఎర్నలిస్టులకు మింగుడు పడడం లేదు
రెచ్చిపోతున్న చదువు,తెలివి లేని డమ్మీ జర్నలిస్ట్ లు
వసూళ్ల కోసం ప్రోత్సహిస్తున్న పెద్ద పత్రికల్లోని స్వయం ప్రకటిత మేధావులు
పొట్టచీరితే అక్షరం ముక్కరాదు జర్నలిజాన్ని మొత్తంగా వారే మోస్తున్నట్లు బిల్డప్
నిజాలు రాస్తున్న నేటిధాత్రిపై నోరు పారేసుకుంటున్న ఎర్నలిస్టులు
సంపాదనే ద్యేయంగా తెలివిమీరిపోతున్న కొందరు జర్నలిస్టులు అలియాస్ ఎర్నలిస్ట్‌లపై సంచలన కథనం త్వరలో….