తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి ఎస్ఎస్సి ఫంక్షన్లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ రేపు అనగా 24వ తేదీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన సన్మాహక సదస్సు విజయవంతం చేయాలని తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు సవనపల్లి బాలయ్య ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ రాక ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి నెల 7వ తేదీన హైదరాబాద్లో జరిగే వేల గొంతుల లక్ష డప్పుల మహాసభను విజయవంతం చేయడానికి ఈనెల అనగా రేపు 24వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన సన్మాన సదస్సును విజయవంతం చేయాలని ఆరోజు ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో డప్పులతో పాల్గొని సభను విజయవంతం చేయాలని తెలియజే శారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా డప్పు కళాకారుల ఉపాధ్యక్షుడు ప్రసాద్ దుర్గయ్య ప్రధాన కార్యదర్శి అవునూరు రమేష్ ఉపాధ్యక్షులు కుర్మరాజు చదల రాకేష్ గడ్డం లక్ష్మీనారాయణ కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల మహేష్ నరేష్ గౌరవాధ్యక్షులు మల్యాలలచ్చన్న ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మునిగేశంకర్ మల్లారపు రవి మాట్ల శంకర్ ఆవునూరు ఆంజనేయులు బొడ్డు సంజు తదితరులు పాల్గొన్నారు