సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆఫీసర్ నియామకాన్ని రద్దు చేయాలి.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
టేకుమట్ల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆఫీసర్ నియామకం పై విచారణ చేపట్టాలి.
సీనియర్ ల కే ఇవ్వాలి అన్న జీవో నీ లెక్క చేయని జిల్లా కలెక్టర్.
నియామకాన్ని రహస్యంగా ఉంచడం ,పత్రిక ప్రకటన కూడా ఇచ్చుకొని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆఫీసర్ ?
జిల్లా లో ఉన్న సీనియర్ ను కాదు అని
జూనియర్ పిఈటి కి ఇవ్వడం వెనక అతర్యం ఎంటి?
ఎలాంటి ప్రకటన కానీ పూర్తి స్థాయి విచారణ లేకుండా జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆఫీసర్ నీ నియమించడం వెనుక కలెక్టర్ హస్తం?
వెంటనే తొలగించి అర్హత ఉన్న ,జిల్లా లోని సీనియర్ పిడి ల ను నియమించాలి
లేదా ఆందోళనలు తప్పవు
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆఫీసర్ అక్రమ నియామకాన్ని రద్దు చేసే విధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కసరవేణి కుమార్ ఆకునూరు జగన్ పాల్గొన్నారు