మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చోక్కంపేట్ గ్రామపంచాయతీకి చెందిన బోయ వీరమ్మ(58) అనారోగ్యంతో మరణించారు.
వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీసర్పంచ్ మంచాల కృష్ణయ్య, కుత్నేపల్లి మాజి సర్పంచ్ సేవ్యనాయక్, మాజీ ఉప సర్పంచ్ బోయ నిలమ్మ, మాజీ వార్డు మెంబెర్ బోయ రాజు, యువసేన నాయకులు శాంతయ్య, పెద్ద వీర స్వామి, మీసాల రాజు, కుమ్మరి రాజు, మైను, రవి, రాజు, చెన్నయ్య, సురేష్, బాలరాజు, వీర స్వామి, మరియు గ్రామస్తులు యువసేన సభ్యులు బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.