భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని భాస్కర్ గడ్డ అంగన్వాడీ కేంద్రంలో పోషక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషక మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జంగేడు సెక్టర్ సూపర్వైజర్ అరుణ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సువార్ష సువర్ణ ఆమ గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలు అంగన్వాడి ఆయా పాల్గొనడం జరిగింది