
వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన కౌన్సిలర్
పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో బుధవారం రోజున జాతిపిత మహాత్మా గాంధీ జన్మించిన అక్టోబర్ మాసంలో రెండవ తేదీ నుండి ధాన్ ఉత్సవ్ (జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ )లో భాగంగా పేదవాళ్లకు తోచినంత దానం చేయడమే ఈ ఉత్సవ సందేశం అని దాతృత్వం గొప్పదనాన్ని తెలియజేసే సంకల్పంతో చేసే కార్యక్రమం అని ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ అన్నారు.వార్డులో గల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు…