ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి:

జైపూర్ మండలంలో టేకుమట్ల గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ గోనె సుమలత నర్సయ్య ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది.పది సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 వ సంవత్సరం అడుగు పెడుతున్న ఈ సందర్భంగా తల్లి సోనియా అమ్మ విద్యార్థుల బలిదానం చూసి ఆమె మనసు చెల్లించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది.పది సంవత్సరాల పాలనలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నమ్ము కొని రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది ఈ సందర్భంగా చనిపోయిన విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ జెండా ఎగిరేయడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *