తంగళ్ళపల్లి నేటి ధాత్రి
సిరిసిల్ల కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం నుండి మండల బిఆర్ఎస్.పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా బి ఆర్ ఎస్ పార్టీ నాలుగోవ డివిజన్లోబలపరిచిన అభ్యర్థి అడ్డగట్ల మురళి గెలుపుకై ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక కౌన్సిర్ తో పాటు మండల నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు పడిగల రాజు సిరిసిల్ల మున్సిపల్ నాయకులు అన్నారు శ్రీనివాస్ లింగంపల్లి సత్యనారాయణ పోచవేని సత్య ఎల్లయ్య జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామా గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు