మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

  ఊరువాడ ఒక్కచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! మహిళలు తమ కష్ట సుఖాలను పాటల ద్వారా చెప్పుతూ స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! మాయమ్మ నువ్వమ్మ మమ్మేలు మాయమ్మ అంటూ వేడుకొనగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు గాజుల సవ్వడితో స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది…

Read More

బిఆర్‌ఎస్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు

https://epaper.netidhatri.com/ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార కార్యక్రమాలు… పార్టీ పరమైన అంశాలు…ఆయన మాటల్లోనే. `ఈనెల 15 న ప్రకటించనున్న కేసిఆర్‌. `ఇప్పటికే ప్రచారంలో ముందంజ! `అటు కేటిఆర్‌… ఇటు హరీష్‌ రావు. `మూడు నెలలుగా విసృత ప్రచారం. `అభ్యర్థులు నెల రోజులుగా ప్రజల్లోనే. `త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రచారం ప్రారంభం. `ప్రతిపక్షాల కుయుక్తులకు చెక్‌. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ అంటే ఒక బ్రాండ్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఒక…

Read More

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిఐ

లక్షెట్టిపేట అక్టోబర్ 11( నేటిధాత్రి):- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సిఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్ లు బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరతో పాటు, ఓటింగ్ కోసం వచ్చే వృద్దులకు ర్యాంప్ సౌకర్యాలు పరిశీలించారు. అదే విధంగా పోలిన కేంద్రం గ్రామాన్ని ఎంత దూరంలో ఉంది ఏదైనా సమస్యలు ఉంటాయా అన్న కోణంలో పరిశీలించడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని కేంద్రాల వద్ద…

Read More

అక్రమ మద్యం పట్టివేత

  *అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు * రూరల్ ఎస్ ఐ మారుతీ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం లో అక్రమ మద్యం ని అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు తనిఖీ చేయగా అక్రమ మద్యం లభించటం తో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా…

Read More

బిహర్ కులగణనను కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి

బీహార్ కులగణన దేశానికే ఆదర్శం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీలో బీసీ సంఘం కార్యాలయంలో బీసీ యువజన సంఘం చండూరు మండల అధ్యక్షులు మామిడి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరై వారు మాట్లాడుతూ, బిహర్ రాష్ట్ర ప్రభుత్వాన్నీ అనుసరించి…

Read More

ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు

నర్సంపేట టౌన్,నేటిధాత్రి : అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని విజ్ డమ్ హై స్కూల్, ప్రీ స్కూల్ లో వేర్వేరుగా వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో జరిగిన కార్యక్రమాలలో విజ్ డమ్ హై స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా లు మాట్లాడుతూ బాలికలకు చదువు అత్యంత అవసరమని, తన కుటుంబ రూపురేఖలను మార్చగల సత్తా కేవలం మహిళలకే ఉందని అన్నారు. నేడు అన్ని రంగాలలో…

Read More

నేరేడ్మెట్ డివిజన్లో మర్రి రాజశేఖర్ రెడ్డి విస్తృత పర్యటన

  మల్కాజ్గిరి నేటిధాత్రి నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ, బాలాజీ కాలనీ, అంతయ్య కాలనీ, సంతోష్ కాలనీ, మాతృపుర కాలనీ, వివేకానంద పురంలో బుధవారం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించిన మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. అనంతరం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి కాలనీ వాసులతో మాట్లాడి, వాళ్లకి ఉన్న సమస్యలు అన్నీ నోట్ చేస్కోని, తప్పకుండ పరిష్కరించె విదంగా ముందుకి వెళ్దాం అన్నారు.అందరు…

Read More

బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం యూత్ విభాగం కృషి

  * యువజన విభాగం మండలాధ్యక్షులు :కట్ట గోవర్ధన్ గౌడ్ బోయినిపల్లి, నేటిధాత్రి : రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, మానువాడ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండలాధ్యక్షులు కట్ట గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్,బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యువజన విభాగం పక్షాన క్షేతస్థాయిలో కృషి చేస్తామని అన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని రవిశంకర్ పాలనలో కేసీఆర్,కేటీఆర్, రాజ్యసభ…

Read More

ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షుడు ఈ మంది ఉదయ్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులుగా పత్రికేయులు ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ మంది ఉదయ్ కుమార్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము ఆజాద్ అధికార సేన జాతీయ అధ్యక్షులు. అమితాబ్ టాగూర్ మాజీ ఐపీఎస్.జాతీయ కార్యదర్శి దేవేందర్ సింగ్ రాణా.సెంట్రల్ కార్యాలయం లక్నో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ అధికార సేన పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం…

Read More

పిట్ స్టోర్స్, ఏరియా స్టోర్స్ లలో గల మెటీరియల్స్ స్టాక్ గురించి సమీక్ష సమావేశం

  మందమర్రి, నేటిధాత్రి:- ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పిట్ స్టోర్స్, ఏరియా స్టోర్స్ లలో గల మెటీరియల్స్ స్టాక్ గురించి బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని గనుల, డిపార్ట్మెంట్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో ఏజీఎం ఈఅండ్ఎం ఏ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియా స్టోర్, పిట్ స్టోర్ లలో ఉత్పత్తికి విగాతం కలగకుండా యంత్రాల అన్ని విడిభాగాలను అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు,…

Read More

వనపర్తి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు పకడ్బందీగా చేపట్టా లి

వనపర్తి నేటిదాత్రి : బుధవారం సాయంత్రం కలెక్టర్ తేజస్ నం ద లాల్ పవర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కె రక్షిత కృష్ణమూర్తి తో కలిసి ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తరుణంలో జిల్లాలో ఎక్కడ చట్టవిరుద్ధమైన చీప్ లిక్కర్, మాదక ద్రవ్యాలు, అనుమతులు లేని వాహనాలు, అక్రమంగా డబ్బులు రవాణా వంటివి జరగడానికి వీలు లేదని అన్నారు. నిర్లక్ష్యానికి ఏ మాత్రం తావులేకుండా జిల్లా లో జరుగుచున్న…

Read More

పోలీసులు వేధిస్తున్నారని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

కోనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో పర్మిషన్ తీసుకుని మూలవాగు నుండి ఇసుకను తరలిస్తుంటే పోలీసులు వేధిస్తున్నారని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు.పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్ ను రిలీజ్ చేసేంతవరకు ట్యాంక్ దిగనని నిరసన వ్యక్తం చేశాడు.ఈనెల 9నమండలంలోని కనగర్తి మూలవాగు నుండి నిజామాబాద్ గ్రామానికి చెందిన శోభన్ ట్రాక్టర్ ద్వారా డ్రైవర్ సహాయంతో పర్మిషన్ తీసుకొని ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ నరేశ్ పట్టుకొని నంబర్ తప్పుగా ఉందని స్టేషన్ కు…

Read More

ఎన్నికల విధులపై పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చిన ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే పోలీసు కారులకు ఎస్పీ కె రక్షితమూర్తి శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలను పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరారు ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సమస్యలు సృష్టిస్తే వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు నాలుగు చెక్పోస్టులు…

Read More

ఈ నెల 13 న ముదిరాజ్ అభినందన సభ

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా ఈ నెల 13 న నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు పెద్దమ్మతల్లి దేవాలయం పరిధిలో నిర్వహించే ముదిరాజ్ అభినందన సన్మాన సభను నియోజకవర్గంలోని ముదిరాజ్ కుల భాందవుకు హాజరై విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జినుకల కొమ్మాలు పిలుపునిచ్చారు.పట్టణంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ కుల…

Read More

కాసిపేట-2 ఇంక్లైన్‌ పని స్థలాల తనిఖీ

ఏరియా జిఎం ఏ మనోహర్ మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి ఏరియా కాసిపేట-2 ఇంక్లైన్‌ పని స్థలాలను బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాసిపేట ఉద్యోగుల భద్రత, సామర్థ్యం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోని మైనింగ్ కార్యకలాపాలు వివిధ అంశాలను నిశితంగా అంచనా వేశారు. కాసిపేట-2 లో కొనసాగుతున్న చైర్ లిఫ్ట్ మ్యాన్ రైడింగ్ పనులను సమీక్షించారు, గనిలో పనిచేస్తున్న సిబ్బంది సౌలభ్యం భద్రతను మెరుగుపరచడానికి మ్యాన్ రైడింగ్ పనులను వేగవంతం…

Read More

అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో జర్నలిస్టులభృతినీ విధిగా చేర్చాలి:

  పేరు పెద్ద వూరు దిబ్బగ జర్నలిస్టుల జీవితాలు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా విలేకరులకు అండగా ఉండండి.. మల్కాజిగిరి రాజ్యాంగంలో నాలుగవ ఎస్టేట్ గా చెప్పబడుతున్న మీడియాలో పనిచేస్తూ రాజకీయ పార్టీలకు,ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టుల బ్రతుకుల జీవితాలు అగమ్యగోచరంగా మారింది అనడంలో ఏటువంటి సందేహం లేదు.లైఫ్ గ్యారెంటీ,జాబ్ గ్యారెంటీ లేని బ్రతుకులు జర్నలిస్టులవి.సమాజంలో జర్నలిస్టులు కూడా ఓటర్లు అని,అన్ని ప్రధాన పార్టీలు గ్రహించాలి.కావున అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు,మేము మల్కాజ్గిరి వర్కింగ్ జర్నలిస్టులుగా…

Read More

బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి

  డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్. బుధవారం బాబు క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జతీయ బాలిక దినోత్సవం సందర్భంగ న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు ముఖ్య అతిధి గ పాల్గోని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల…

Read More

ఇందారం చెక్ పోస్ట్ తనిఖీల్లో నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం

  జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లాఎన్నికల కోడ్ నేపథ్యంలో జైపూర్ మండల కేంద్రంలోని ఇందారం చెక్ పోస్ట్ సమీపంలో బుధవారం జైపూర్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బొసెల్లి సురేష్ అనే వ్యక్తి దగ్గర ఎలాంటి రషీద్ పత్రాలు లేకుండా 4 లక్షల రూపాయలతో వెళ్తుండగా పోలీసులు పట్టుకొని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులకు రషీద్ పత్రాలు లేకుండా ఉండడం తో 4 లక్షలను సీజ్ చేసి విచారణ కోసం ఎఫ్ ఎస్ టి,…

Read More

తాళ్లపేట లో షాపింగ్ మాల్ మరియు టైలరింగ్ ప్రారంభం

  ప్రారంభించిన జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు(ADJF) తీగల శ్రీనివాస్ రావు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నేటిదాత్రి: దండేపెల్లి మండలం తాళ్లపేట మెయిన్ రోడ్ లో మహాదేవ్ షాపింగ్ మాల్ & టైలరింగ్ ని జర్నలిస్ట్ యూనియన్ (ADJF) రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ప్రారంభించారు అనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తాళ్ళపేట పరిసర ప్రాంత ప్రజలకు మంచిర్యాల, హైదరాబాద్ లాంటి మహా నాగరాలలో దొరికే అన్ని…

Read More

వికలాంగులకు బ్యాటరీ సైకిళ్ళు పంపిణీ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభు స్వామి వికలాంగులు పాల్గొన్నారు

Read More
error: Content is protected !!