
కాసిపేట-2 ఇంక్లైన్ పని స్థలాల తనిఖీ
ఏరియా జిఎం ఏ మనోహర్ మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి ఏరియా కాసిపేట-2 ఇంక్లైన్ పని స్థలాలను బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాసిపేట ఉద్యోగుల భద్రత, సామర్థ్యం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోని మైనింగ్ కార్యకలాపాలు వివిధ అంశాలను నిశితంగా అంచనా వేశారు. కాసిపేట-2 లో కొనసాగుతున్న చైర్ లిఫ్ట్ మ్యాన్ రైడింగ్ పనులను సమీక్షించారు, గనిలో పనిచేస్తున్న సిబ్బంది సౌలభ్యం భద్రతను మెరుగుపరచడానికి మ్యాన్ రైడింగ్ పనులను వేగవంతం…