
మార్కెట్ చైర్మన్ మండల అధ్యక్షున్ని సన్మానం చేసిన గ్రామ యువకులు
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోల్సాని లక్ష్మి నరసింహ రావు, గారికి అలాగే గణపురం బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గా ఎన్నికైన మోతె కర్ణాకర్ రెడ్డి గారిని అప్పయ్యపల్లి, బుద్దారం గ్రామాల యువకులు అభిమానంతో మర్యాద పూర్వకంగా శాలువాతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సీతారాంపూర్ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, గణపురం ఎంపీటిసి, మోతపోతుల శివశంకర్ గౌడ్, పోతుల విజేందర్, రామంచ…