Kotta Raghupathi Takes Charge as PACS Chairman
చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ: కొత్త రఘుపతి.
రైతులకు సేవ చేయడమే లక్ష్యమన్న చీమిర్యాల పిఎసిఎస్ చైర్మన్. బుధవారం కొత్త రఘుపతి చైర్మన్ గా బాధ్యత స్వీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా చదివేల చిమిర్యాల సొసైటీ పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు శాలువాతో చైర్మన్ ను శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిమిర్యాల సర్పంచ్ కొత్త గురవయ్య, దోరకుంట సర్పంచ్ పాలకి సురేష్, నల్లబండగూడెం సర్పంచ్ అలసకాని భవాని శరబశ్వరరావు,మంగళ తండ సర్పంచ్ దారావత్ బాబ్జి నాయక్, సొసైటీ సీఈవో జొన్నలగడ కృష్ణ, డైరెక్టర్లు తదితరులు పెద్దలు పాల్గొన్నారు.
