
కాంగ్రెస్ లో జోష్ మాయం!
https://epaper.netidhatri.com/ ` సీనియర్లు దూరం,దూరం! ` పార్లమెంటు సమావేశాల పేరుతో రేవంత్ మౌనం! `గాంధీ భవన్ లో తగ్గిన హడావుడి! https://epaper.netidhatri.com/ `అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ ను కడిగేసిన ప్రభుత్వం! `ప్రజల్లోనే కాదు, కాంగ్రెస్ నేతల్లోనే మొదలైన అంతర్మధనం! `బిఆర్ఎస్ ను ఢీ కొట్టే శక్తిపై డోలాయమానం! `గతంలో రేవంత్ వ్యాఖ్యలతో బిఆర్ఎస్ రాజకీయం. https://epaper.netidhatri.com/ `సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ సతమతం? `ఇప్పట్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కావడం కష్టం! `ప్రజలకు ఇంకా కేసిఆర్ నాయకత్వంపైనే నమ్మకం!…