ఆ డీలరే.. ఈ డాన్!
`డీలర్ ముదిరి.. డాన్ అవతారం! `షరభ…షరభ ఇసుకాసుర..! `ఇసుక మేటల పేరుతో మొదలైన యవ్వారం… ` రైతులకు తెలియకుండానే పట్టాలు సృష్టించుకున్న వైనం.. `అధికారుల పూర్తి సహకారం. ` ఇసుక మేటల తొలగింపు పేరుతో గోదావరి నదినే కొల్లగొట్టాడు. ` వేల కోట్లకు పడగలెత్తాడు… `ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్లు ఎగ్గొట్టాడు. `విజిలెన్స్ ఎంక్వౌరీ జరిగి 5 ఏళ్లైంది. `అధికారులకు పట్టింపు లేదు… `డాన్ తన వ్యాపారం ఆప లేదు. ` ప్రభుత్వం సీజ్ చేసిన ఇసుక…