
దొంగలకు సద్దిగట్టి…ఉద్యమకారులను ఎండబెట్టి!!
https://epaper.netidhatri.com/view/291/netidhathri-e-paper-12th-june-2024%09/3 `ఉద్యమానికి పనికొచ్చిన వాళ్లు పాలనకు పనికి రాలేదు. `అధికారం చెలాయించిన వాళ్లు ఉద్యమకారులకు సహకరించలేదు. `ఉద్యమ కారులంటేనే కేసిఆర్ భయపడ్డాడు. `ఎన్నటికైనా నిలదీస్తారని కలలో కూడా ఉలికిపడ్డాడు. `ఉద్యమ ద్రోహులకు పదవులిస్తే అణిగిమణిగి వుంటారనుకున్నారు. `అవకాశవాదులు తమ బుద్ది చూపించుకున్నారు. `ఇప్పుడు మళ్ళీ కేసిఆర్‌కు ఉద్యమ నేతలే దిక్కయ్యారు. `అయినా కేసిఆర్ మారుతాడని ఎవరికీ నమ్మకం లేదు. `కేసిఆర్ చంచల స్వభావం కుదురుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు. `కేసిఆర్ తన నీడనే తాను నమ్మలేడు. `పార్టీని…