New Commissioner Appointed in Chevella
చేవెళ్ల మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బి.యాదగిరి
నేటిధాత్రి, చేవెళ్ల :
చేవెళ్ల మున్సిపాలిటీ కొత్త కమిషనర్ గా బి.యాదగిరి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన కొల్లాపూర్ మున్సిపాలిటీలో సేవలందించిన ఆయనను చేవెళ్ల మున్సిపాలిటీ కమిషనర్ గా సీడీఎంఏ ఉత్తర్వులు జారిచేసింది. ఈ నేపత్యంలో ఆయన శుక్రవారం చేవెళ్ళ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బి.యాదగిరి బాధ్యతలు స్వీకరించారు . ఇంతకు ముందు ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన ఎస్. వెంకటేశం ను సీడిఎంఏ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
