Congress Oath Ceremony on May 4
ఈ నెల 4న పిసిసి అధ్యక్షుడు భూపాలపల్లి కి రాక
ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పుష్ప గార్డెన్ లో ఈనెల 4న నూతనంగా ఎన్నికైన భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరు అవుతారని జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావున జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సీనియర్ నాయకులకు,సర్పంచ్ లకు,మాజీ ప్రజా ప్రతినిధులకు,ఎస్సీ, ఎస్ టీ,బీసీ మైనార్టీ సెల్ నాయకులు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పిలుపునిచ్చారు
