Leader Visits Bereaved Family
మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగుర్ల
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని నర్సక్కపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కానుగుల బంగారి బాబు సతీమణి మాజీ ఎంపీటీసీ కానుగుల సుజాత అనారోగ్యంతో ఇటీవల పరమపదించగా తన నివాసానికి వెళ్లి, పార్దివదేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో వారితోపాటు నాయకులు వరికెల కిషన్ రావు,ధర్మారావు,బాపు రావు, లోనే సతీష్,రాజు,దేవరావు, రాజీరు,కొమురయ్య, ఐలయ్య,బాబు,సతీష్, రవీందర్,స్వామి తదితరులు పాల్గొన్నారు.
