Leader Attends Wedding Ceremony
వివాహ వేడుకలో పాల్గొన్న బండారి వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
బేరువాడ గ్రామ ఉమ్మడి గ్రామపంచాయతీ గుడి తండా గ్రామానికి చెందిన ధర్మసూద్ ఇంట పెళ్లి శుభకార్యానికి అతిథిగా విచ్చేసిన మాజీ దన్న సరి సింగిల్ విండో మాజీ చైర్మన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బండారి వెంకన్న,
నూతన వధూవరులను ధర్మసూద్ మహేష్ శిరీషలను ఆశీర్వదించి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వారితో పాటు బోడ మంచి తండ మాజీ సర్పంచ్ మాలు నాయక్ మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినారు.
