మిల్లెట్ ఆహారం పై అవగాహన

అంగన్వాడీ టీచర్లు: నందిని,సునీత

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలంలోని నూకలమర్రి గ్రామంలో శనివారం “పోషణ పక్వాడ్”కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని 1వ,2వ అంగన్వాడీ కేంద్రాల టీచర్లు సంయుక్తంగా ఘనంగా పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు నందిని, సునీత లు మాట్లాడుతూ చిరు ధాన్యాలతోనే పిల్లలకు పౌష్టిక ఆహారం అందుతుందని,చిరు ధ్యాన్యాలను క్రమం తప్పకుండా అందించాలని సూచించి,మిల్లెట్ ఆహారం పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా మల్లవ్వ, ఆశా కార్యకర్త లత,బాలింతలు, గర్భిణీలు,చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.
[3:19 pm, 23/03/2024] +91 98490 56295: ……..️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *