
వ్యవసాయానికి అధిక దిగుబడుల కోసం సేంద్రీయ కర్బనం తయారీ
మహిళలను అభినందించిన విదేశీ వనిత శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం, గంగిరేణి గూడెం గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్&డం ప్రాజెక్ట్ కార్యక్రమాలను పరిశీలన చేయడం కొరకై అమెరికాకు చెందిన బీసీఐ ప్రతినిధి కార్న వాతావరణ మార్పు ప్రోగ్రాం కోఆర్డినేటర్ దివ్య గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో మాట్లాడుతూ నిస్సయిత నేలలో సేంద్ర కార్బన్ ఎంతో మంచిదని అమెరికా చెందిన బీసీఐ ప్రతినిధి కార్ని…