
గురుకులం బాలికలకు ఎగ్జామ్ కిట్స్ అందజేత
ఐటీసీ బి.ఎం.ఎస్ ఆధ్వర్యంలో భద్రాచలం నేటి ధాత్రి ఐటీసీ భద్రాచలం మహిళా సమితి (బి.ఎం.ఎస్ ) ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకులంలో ఇంటర్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 725 మంది బాలికలకు ఎగ్జామ్ కిట్ ( ఫ్యాడ్, పెన్స్, స్కెచ్ పెన్స్, రబ్బర్, స్కేల్, పౌచ్ ) అందజేశారు ఈ సందర్బంగా బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ టి.సునీత మెహంతి, రేష్మ శర్మ, ప్రతిభ మనోజ్ లు మాట్లాడుతూ…భద్రాచలం గిరిజన గురుకులం బాలికలు అన్నీ రంగాలలో రానించటం…