NETIDHATHRI

చైర్మన్” ను నియమించాలి పొన్నం కు “విశ్వకర్మల” వినతి

మంత్రి “పొన్నం”కు సన్మానం “విశ్వకర్మల” వినతికి “సానుకూలంగా” స్పందించిన మంత్రి సీఎం “రేవంత్” దృష్టిలో పెట్టి చైర్మన్ ను నియమిస్తామని “పొన్నం” హామీ “నేటిధాత్రి” కరీంనగర్ కరీంనగర్ పట్టణంలో పద్మనగర్ ఇంద్రభవన్లో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మరియు రోడ్ రవాణా శాఖ మంత్రివర్యులు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ కి విశ్వకర్మలు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అందరి సమక్షంలో రాష్ట్ర మంత్రివర్యులకు సన్మానం చేసి వారికి రిప్రెంటేసాన్…

Read More

నిజాయితీ అధికారులకు నిత్యం నరకమే!

https://epaper.netidhatri.com/ క్షణక్షణం ఎదురయ్యేవి వేధింపులే! అడుగడుగునా అడ్డంకులే. ప్రతి ఒక్కడూ బెదిరించుడే. అవినీతికి పాల్పడేదాకా ఒత్తిళ్లే. వినకపోతే హెచ్చరికలే.. వింటే కానుకల మీద కానుకలే. అధికారులు దొరక్కుండా కాపాడేది వాళ్లే.. తెగించే అధికారుల జీవితాలు తెల్లారాల్సిందే. జనతా గ్యారేజీ సినిమాలో చూపించినట్లు జరిగేదే. కొందరు మనసు చంపుకొని అవినీతికి పాల్పడుతున్నారు. ట్రాన్స్‌ఫర్లకు భయపడి చెప్పినట్లు చేస్తున్న వారున్నారు. నిజాయితీ అధికారులకు భరోసా ఏది? అవినీతి అధికారులకు శిక్షలేవి? ఈ రెండిరటికీ మోక్షమేది? మేడిపండు లాంటి వ్యవస్థలో పురుగులదే…

Read More

అక్రమ కట్టడాలకు కొమ్ము కాస్తూ కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దమ్మాయిగూడ మున్సిపల్ అధికారులు..

అంతా మేమే చూసుకుంటామని మేనేజ్ చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు…… పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు: ప్రభుత్వానికి భారీ గండి….. మేడ్చల్, నేటిధాత్రి: మేడ్చల్ నియోజకవర్గం, కీసర(దమ్మాయిగూడ) దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని సెట్ బ్యాక్ లు లేకుండా,రోడ్ల లను ఆక్రమించి,అక్రమ కట్టడాలు జరుగుతున్న, కంటికి కనబడేటట్టు అక్రమంగా సెల్లార్లు,పెంట్ హౌస్ లు నిర్మాణం జరుగుతున్న, వంద నుండి 200 గజాల స్థలంలో పరిమితికి మించి నాలుగు, ఐదు అంతస్తుల, భవన నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్న, ఏ ఒక్కరిపై…

Read More

‘Car’ will win majority seats in Parliament elections

https://epaper.netidhatri.com/view/210/netidhathri-e-paper-15th-march-2024%09 · Karimnagar BRS candidate Boinapalli Vinod Kumar. · He has special interaction with ‘Neti Dhathri’ Editor Katta Raghavendar Rao. · Congress and BJP hopes remain vain · People won’t believe congress false words · No winning chances for ‘Bandi’. No foothold for BJP in Telangana · Nothing has been done by ‘Bandi’ in five…

Read More

క్యాంప్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూరు, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కొత్తగా వాస్తు ప్రకారంగా రూపురేఖలు మార్చి కొత్త హంగులతో నూతనంగా తీర్చిదిద్ది గురువారం రోజున ఎమ్మెల్యే వివేక్ దంపతులు దగ్గరుండి యజ్ఞ యాగాదులు, ప్రత్యేక పూజలు మరియు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డ వంశీ కృష్ణ, జిల్లా మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Read More

ఉద్యమ తెలంగాణ ప్రతినిధి హన్మకొండ ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు అందజేయాలి

బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీముద్దీన్ ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు నయీముద్దీన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం రోజున ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ మైనారిటీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని అన్నారు. మైనారిటీలకు లోన్లు కుట్టుమిషన్లను సైతం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది నవంబర్…

Read More

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన జడ్పిటిసి జోరుక సదయ్య గారు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఆత్మీయ మిత్రుడు బండ నరేందర్ రెడ్డి గారి తల్లి బండ సూర్యలక్ష్మి (బండపల్లి గ్రామం) ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు ఆకినపల్లి గ్రామానికి చెందిన ఆత్మీయ మిత్రుడు బోయిని రాజు గారి భార్య బోయిని రామ అనారోగ్యంతో మరణించగా వారి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి జోరుగా సదయ్య గారు జెడ్పిటిసి వెంటా గ్రామ నాయకులు పాల్గొన్నారు

Read More

పార్లమెంటు ఎన్నికలలో గులాబీ రెపరెపలే! కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌

https://netidhatri.com/telanganas-interests-are-protected-only-by-brs-says-karimnagar-brs-candidate-boinapally-vinod-kumar/ పార్లమెంటు ఎన్నికలలో గులాబీ రెపరెపలే! కాంగ్రెస్‌, బిజేపి ఆశలు అడియాసలే అంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే… కాంగ్రెస్‌ అబద్ధాలు ఇక జనం నమ్మరు. మూడు నెలల్లోనే మోసం చేసిన వారికి ప్రజల్లో స్థానం లేదు. బండి గెలిచేది లేదు..కమలానికి తెలంగాణలో చోటు లేదు. ఐదేళ్లు బండి సంజయ్‌ నయా పైస…

Read More

ప్రభుత్వ విప్ కు ధన్యవాదాలు తెలిపిన కొనరావుపేట మండల గిరిజన నాయకులు

కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 16 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు అందులో గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ సేవాలాల్ మహారాజ్ లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ని కోనరావుపేట మండల గిరిజన నాయకులు,మహిళలు ఘనంగా సన్మానించారు. సేవాలాల్ మహారాజ్ లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్…

Read More

పదవ తరగతి విద్యార్థులకు,పరీక్షా ప్యాడు లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్

నేటిధాత్రి, మరిపెడ. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. రాంపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్సిల్లు, పెన్నులు, స్కేల్ లు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి

– *ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల మొగుళ్లపల్లి / టేకుమట్ల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లోని పలు గ్రామాలల్లో రూ.1.47 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేశారు. రెండు మండలాల్లోని వివిధ గ్రామాల వారీగా పనుల వివరాలు: – మెట్టుపల్లి…

Read More

పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలంగాణ వెంకటేశ్వరరావు.

మహ ముత్తారం నేటి దాత్రి. మహా ముత్తారం మండలంలోనిములుగుపల్లి, మహ ముత్తారం అంకుసాపూర్ పలు గ్రామం లోజరిగిన శుభకార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర యువజన నాయకుడు శ్రీ తెలంగాణ వెంకటేశ్వరరావు . ములుగుపల్లి గ్రామం లో దేవేందర్ – భూమిక వారి పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులు ఆశీర్వదించారు.. అంకుసాపూర్ గ్రామం లో నరిగే రాజమహేందర్ -హారిక వారి పెళ్లి వేడుకలో పాల్గొన్నరు ములుగుపల్లి గ్రామం లో మాజీ ఎంపీటీసీ రాజబాబు కూతురు కర్ణవేదన కార్యక్రమం లో…

Read More

ఎంపీ నిధుల మంజూరు

వేములవాడ రూరల్ నేటి ధాత్రి వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలకు కరీంనగర్ పార్లిమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ లాడ్స్ నిధుల నుండి 3 లక్షల రూపాయలను వట్టెంల గ్రామంలో మహిళ సంఘం భవనం నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది మరియు చెక్కపల్లి గ్రామ కబడ్డీ క్రీడ కారులకు సింథటిక్ కొట్ మ్యాట్ కొరకు 3 లక్షల రూపాయలు మరియు చెక్కపల్లి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హాల్ కొరకు 3 లక్షల రూపాయలను మంజూరు…

Read More

మున్నూరు కాపు కుల సంఘము తరుపున ముఖ్య మంత్రి కి పాల భిషేకం

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ,మంత్రి శ్రీధర్ బాబు అందరి సహకారంతో మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్బంగా వారికి ఈరోజు వేములవాడ పట్టణంలోని మున్నూరుకాపు కుల సంఘముల అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పొన్నం ప్రభాకర్ కి ఆది శ్రీనివాస్ కు పాలాభిషేకం చేసి స్వీట్లు…

Read More

పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికారులు బాధ్యత తో విధులు నిర్వహించాలి

వనపర్తి నేటిదాత్రి : ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం కల్పించేలా పార్లమెంటు ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అధికారుల ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షిత మూర్తి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ అంశంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా బెల్టు షాపుల విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. బైండోవర్ కేసుల అంశంలో అధికారులు అప్రమత్తంగా ఉండి…

Read More

డివిజన్ అభివృద్దే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ మరియు స్థానిక నాయకుల పిలుపు మేరకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ లింగంపల్లి విలేజ్ లో సీసీ రోడ్లను…

Read More

వినాశనకర విధానాలతో దేశీయ వ్యవసాయం దివాలా

# రైతు కార్మిక వ్యతిరేకి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. # సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్. # ఎస్కెఎం ఆధ్వర్యంలో రైతు కార్మిక సంఘాల భారీ నిరసన ప్రదర్శన వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి : మోడీ ప్రభుత్వ వినాశనకర విధానాలతో దేశ వ్యవసాయం దివాలా తీసి రైతాంగం సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్ అన్నారు. మోడీ బిజెపి పాలనకు చరమగీతం…

Read More

మొగులమ్మ కాలనీలోని నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి,మార్చి14 నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని మొగులమ్మ కాలనీలో గతంలో నిధులు మంజూరై ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న భూగర్భ డ్రై నేజీ పనులను డివిజన్ కార్పొరేణ్డ టర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించ డం జరిగింది.ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ మొగులమ్మ కాలనీలో గతంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ చిన్నగా ఉండడంతో నిత్యం నిండిపోయి ప్రజాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాలనీలో నివాసాలు పెరిగినందున ప్రజల అవ సరాల…

Read More

కాలనీ అభివృద్ధి కి లక్ష రూపాయల విరాళం అందజేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచన తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన డివిజన్ ప్రజల ఋణం తీర్చుకుంటానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల డాక్టర్స్ కాలనీ అభివృద్ధి పనుల కోసం గంగాధర్ రెడ్డి లక్ష రూపాయలు విరాళన్ని చెక్కు రూపేణా కాలనీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి కి అందజేశాడు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

బోయినిపల్లి,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బోయినిపల్లి మండల రెడ్డి సంఘం తరుపున బోయినిపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ సందర్బంగా రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి మరియు వన్నెల రమణ రెడ్డి మాట్లాడుతూ గత పది…

Read More
error: Content is protected !!