Haj Pilgrims Felicitated
హజ్ యాత్రికులను సన్మానము చేసిన తెలుగుదేశం పార్టీ నేత దస్తగిరి
వనపర్తి నేటీదాత్రి .
హజ్ యాత్రకు వెళుతున్న హనీఫ్ హజీమ్ సలీమ్ హబూ బకార్ గుల్ మహ్మద్ ఫయాజ్ ఇంతీయాజ్ ఫారూఖ్ లను వనపర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎండి దస్తగిరి శాలువతో సన్మా నము చేశారు సయ్యద్ పాష అబ్దుల్లా బాసీద్ హజ్ యాత్రకు వెళ్లే వారిని సన్మానము చేశారని దస్తగిరి ఒక ప్రకటన లో తెలిపారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీనేత ఎండి రహీం అఫ్జల్ సయ్యద్ అక్తర్ ఎర్ర శ్రీను గులాం కాదర్ తదితరులు పాల్గొన్నారని దస్తగిరి తెలిపారు
