
జోరుగా ఎర్రరాయి అక్రమ దందా
జోరుగా ఎర్రరాయి అక్రమ దందా ◆ గుంతలమయంగా గనుల ప్రాంతం ◆ జరిమానాలు విధించినా మారని తీరు ◆ గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జహీరాబాద్ నేటి ధాత్రి: న్యాల్కల్ మండల పరిధిలోని గణేష్ పూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎర్రరాయి తవ్వకాల దందా జోరుగా కొనసాగుతుంది. ఎర్రరాయి తవ్వకాల ను కట్టడి చేసేందుకు అధికారులు పలుమార్లు దాడులు చేసి అకక్రమార్కు లకు జరిమానాలు విధించినా గనుల్లో తవ్వకాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పట్టుబడి…