హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర తగ్గింది

హైదరాబాద్, సెప్టెంబర్ 06: ఈ రోజు బంగారం ధర హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6, 2023న బంగారం ధర భారీగా తగ్గింది. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150 పతనంతో రూ. 150 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,160 పతనంతో రూ. 160. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ. కిలోకు 79,000.

Read More

ఖబర్దార్ పుట్ట మధుకర్ శ్రీధర్ బాబు ని విమర్శించే హక్కు నీకు లేదు

మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటిధాత్రి ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం,ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ ఇటీవల కూలిన ఓడేడు బ్రిడ్జిపై మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవి కావని హెచ్చరించారు. టిఆర్ఎస్ హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టిన అనంతరమే సదరు కాంట్రాక్టుతో నా కమిషన్…

Read More
Collector's office

కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం.

సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం. జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. వివిధ శాఖలపై సమీక్షించారు. కార్యక్రమంలో నిర్మలారెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య పాల్గొన్నారు.

Read More

సిపిఎం పార్లమెంటు అభ్యర్థి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలి: సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండజిల్లా, నేటి ధాత్రి: సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలని, కార్మికుల కోసం రైతుల కోసం వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే పేదల అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. శనివారం చండూరు మండల పరిధిలోనినేర్మ ట గ్రామంలోఇంటింటి ప్రచారం నిర్వహించడంతోపాటు,ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎండీ. జహంగీర్ ను గెలిపించాలని కోరుతూప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన…

Read More

పెద్దతోగు దారికి అడ్డు ఏంది

నిధులు ఉన్న పట్టింపు లేని గ్రామం అటవీశాఖ అనుమతులకు అడ్డు ఏంటి అత్యవసర వైద్య సేవలకు, వ్యవసాయ రాకపోకలకు అధ్వానమైన రోడ్డు గ్రామంలో ఎవరు ప్రమాదానికి గురైన ప్రభుత్వమే బాధ్యత వహించాలి వర్షాలు మొదలయినాయి రాకపోకలు స్తంభిస్తున్నాయి విద్యావంతుల వేదిక సంజీవన్ మహారాజ్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: గుండాల మండల కేంద్రంలోని ముత్తాపురం సమీపంలో గల పెద్దతోగు గ్రామానికి ఆధునిక కాలంలో కూడా కనీస రోడ్డు సదుపాయాలు లేక నిరంతరం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిధులు మంజూరై…

Read More
Terrorist attack

ఉగ్రవాదుల దాడి అమానుషం.

ఉగ్రవాదుల దాడి అమానుషం సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ నర్సంపేట,నేటిధాత్రి:     జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో సామాన్యులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నామని, ఈ సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ అవార్డు గ్రహీత గోకా రామస్వామి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు,…

Read More

బ్రిడ్జికోసం ప్రజలు ఎదురుచూపులు

పట్టించుకోవడం లేదు నేరేడుపల్లి గ్రామ రైతు మోత్కూరి శివశంకర్ శాయంపేట మండలానికి గ్రామంలోని ప్రజలు పోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నాయి. ఇంతవరకు మాకు బస్సు సౌకర్యం లేదు మండలానికి పోవాలంటే గుండ్రంగా తిరిగి పోవాల్సి వస్తుంది స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే బ్రిడ్జిని పని మొదలుపెట్టాలని ప్రజలు రైతులు కోరడమైనది.

Read More

బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి స్పందన..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లో సోమవారం రోజు జడ్చర్ల మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి మద్దతుగా పెద్ద మెజార్టీతో గెలవాలని జడ్చర్ల కేంద్రం లోని 25వ వార్డులో దోరేపల్లి లక్ష్మీ రవీందర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రజలలో ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన రావడం ఆనందంగా ఉందనారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి…

Read More

మెదక్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం…

-కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ … కొల్చారం,(మెదక్) నేటిధాత్రి :- మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి జరగబోయే ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ దీమా వ్యక్తం చేశారు. బి ఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి ప్రజలు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని బారి మెజారిటీతో…

Read More

మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్న రసమయి.మండల కాంగ్రెస్ అద్యక్షుడుపసుల వెంకటి

ఇల్లంతకుంట : నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత అని చెప్పుకునే రసమయి బాలకిషన్ మానకొండూరు ప్రజల ఓట్లతో గెలిచి మానకొండూరుకు ఏమి చేయలేని నీవు మునుగోడు నియోజకవర్గంలో మానకొండూరు ప్రజల డబ్బును రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తానని తప్పుడు మాటలు చెప్పే నాయకుడా అంటూ మండల కాంగ్రెస్ అద్యక్షుడు పసుల వెంకటి విమర్శించారు.ఇక్కడ ప్రజలు వేసిన ఓట్లు కాదా…

Read More
BRS leaders

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు రామడుగు, నేటిధాత్రి:     కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ…

Read More

వాలీబాల్ పోటీలు ప్రారంభించిన వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించిన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామనపల్లి గ్రామంలో కీర్తిశేషులు నిప్పు జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ నేత ముందాటి తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అలాగే ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలు ప్రారంభించారు క్రీడాకారులు ఆటలు సారిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని…

Read More
BRS

బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు.

బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వర్గ పోరు విభేదాల సమస్య సమన్వయం జరిగేనా! పార్టీ సస్పెండ్ ను ఎత్తి వెయ్యాలని డిమాండ్ శాయంపేట నేటిధాత్రి:     శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలకు సమస్య సమన్వ యం జరుగుతుందా! గండ్ర వర్సెస్ చారి కార్యకర్తల మధ్య సమస్య తీరుతుందో లేదో !ఈ సమస్య ఇంతవరకు ఓ కొలిక్కి వచ్చిన దాఖనాలు కల్పించడం లేదు ఈ వివాదం ఇంకా చక్క బడకపోవడంతో విభేదాలు…

Read More

కరుణ గోపాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన మహిళలు యువకులు

నేటిధాత్రి మల్కాజ్గిరి దేశంలో మోడీ పాలనకు ఆకర్షితులై మహిళలు యువత బిజెపిలో చేరుతున్నట్లు బిజెపి నేషనల్ ఇన్చార్జ్ ఉమెన్స్ పాలిటిక్స్ అండ్ రీసెర్చ్ కరుణ గోపాల్ తెలిపారు. శనివారం ఓల్డ్ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరుణ గోపాల్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన దాదాపు 150 మంది మహిళలు యువకులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కరుణ గోపాల్ మాట్లాడుతూ దేశంలో మోడీ పరిపాలన కు ఆకర్షితులై స్వచ్ఛందంగా మహిళలు…

Read More

కాంగ్రెస్,బీజేపీ నుండి బి.ఆర్.యస్.లో చేరిన నాయకులు

పరకాల నేటిధాత్రి పరకాల నియోజకవర్గంలోనిa పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్,బీజేపీ పార్టీకి చెందిన వారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత 60 ఏండ్ల కాలంలో ప్రజలు మెచ్చే సంక్షేమ పథకాలు చేయలేదని,గడిచిన 10 ఏండ్ల కాలంలో బి.ఆర్.యస్.పార్టీ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావాలాంటిదని దానిలో ఎవరు…

Read More

తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన.

తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా! ప్రతి నెల టంచన్ గా నెల నెలా జీతాలు తీసుకుంటూ ,ప్రైవేట్ ఉద్యోగస్తుల హక్కులు కాపాడాల్సిన భాద్యతా యుతమైన పదవి లో ఉన్న అధికారులు కావాలని అమ్యామ్యా లకు ఆశ పడి నిబంధన లకు తూట్లు పొడుస్తున్నారని బి ఎస్ పి కార్మిక విభాగం రాష్ట్ర ఇంచార్జి చోళ్ళేటి మహేష్…

Read More

విద్యా వ్యాపారంలో ప్రైవేటు స్కూళ్ల పెడధోరణులు

https://epaper.netidhatri.com/ `ఆర్భాటం తప్ప నాణ్యతపై పట్టింపులేదు `రొడ్డకొట్టుడు విద్యతో దెబ్బతింటున్న విద్యార్థుల భవిష్యత్తు `ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కరువు `సృజనాత్మకతను ప్రోత్సహించని విద్యతో విద్యార్థులకు ఇబ్బందులు `అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడలేని దుస్థితి `న్కెపుణ్యం నేర్పని విద్య పిల్లలకు శాపం మాత్రమే `లక్షల్లో ఫీజులు కట్టినా ఏమిటి ఫలితం? `తల్లిదండ్రుల వేలంవెర్రి కూడా ఇందుకు కారణం! `పెడత్రోవ పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల వ్యాపార ధోరణులు హైదరాబాద్‌,నేటిధాత్రి: విద్య ఎంతో పవిత్రమైంది…దాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదు అనేది ఒకప్పటిమాట! ఇప్పుడు అది…

Read More

ప్రజలకు అంకిత మవుతున్న ప్రజాపాలనం.. పురోగమిస్తున్న తెలంగాణ

పండుగ వాతావరణంలో ప్రారంభమైన నాలుగు సంక్షేమపథకాలు లబ్దిదారులకు ప్రొసిడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే శాయంపేట నేటిధాత్రి: రాష్ట్ర ప్రజలందరి అభివృద్ది, సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అంద జేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభు త్వం పనిచేస్తోందని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవ ర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల…

Read More
Corporate Companies.

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి… మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి… జూన్ 25న చలో వరంగల్ రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయండి… నేటి ధాత్రి- గార్ల:-       ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి. సక్రు డిమాండ్ చేశారు. మంగళవారం సత్యనారాయణపురం లో ఈ నెల 25న వరంగల్ లో తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్…

Read More

పోలీసు లకు కిట్ ఆర్టికల్ పంపిణి చేసిన జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి మంగళవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ జిల్లాపోలీసులకు కిట్ ఆర్టికల్ పంపిణిచేశారు. ఈసందర్బంగాఎస్పీరావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీసులు చలికి వర్షం ఎండా కాలాల్లో విధులు నిర్వహించేపరిస్థితులుఉంటాయన్నారు పోలీసులకుఇబ్బందులు కలగకుండాచూసుకోవాల్సిన బాధ్యతకూడాతమపై ఉంటుందనిఅందుకొరకు శీతాకాలంను దృష్టిలో ఉంచుకొని ‘వులెన్ బ్లాంకెట్స్ ముస్కీటోనెట్, టి షర్ట్స్,లు సిబ్బందికి పంపిణీ చేశామనిఎస్పీ తెలిపారు.క్షేత్ర స్థాయిలోపనిచేసే పోలీసు సిబ్బంది సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత నిస్తామని, ప్రతి ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల…

Read More
error: Content is protected !!