
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం
తంగళ్ళపల్లినే టి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నటి వరకు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అలాగే రెండో సీఎం అని చెప్పుకునే మన మాజీ మంత్రి కేటీ రామారావు మన మండలంలోని సర్పంచులకు ఎంపిటిసి లకు బిల్లులు చెల్లించకపోవడం వారి నిదర్శనానికి వదిలేస్తున్నామని అలాంటిది ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే…